
శర్వాతో క్లోజ్‌గా డింపుల్ హయాతి.. స్పందించిన సంపత్ నంది
టాలీవుడ్లో శర్వానంద్, డింపుల్ హయాతి డేటింగ్లో ఉన్నారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై 'భోగి' సినిమా దర్శకుడు సంపత్ నంది స్పందిస్తూ, వారిద్దరి మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్లో భాగంగా హీరో హీరోయిన్లు క్లోజ్‌గా ఉండటం సహజమని ఆయన పేర్కొన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.




