తాతా మధును లాక్కెళ్లిన మార్షల్స్ (video)
By Sai shivani 7చూసినవారుతెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. మంగళవారం మీడియా పాయింట్లో మాట్లాడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెన్షన్ వేటు పడినందున మండలి ప్రాంగణంలో మాట్లాడవద్దని కోరారు. ఆయన మాట్లాడుతుండగానే.. లాక్కెళ్లారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని వ్యానులో తరలించారు.