దక్షిణ
అమెరికా దేశం బొలీవియాలోని ఓ మిలిటరీ బేస్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పేలుడికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.