బ్యాంకాకులో భారీ అగ్నిప్రమాదం.. 27మంది మృతి (వీడియో)

17580చూసినవారు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 30 నిమిషాలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో 27 మంది మృతి చెందినట్లు థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ ధ్రువీకరించారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్