కైరోలో భారీ అగ్నిప్రమాదం.. 30 మంది మృతి(వీడియో)

12చూసినవారు
ఈజిప్టు రాజధాని కైరోలో పెట్రోలియం ట్యాంకర్ బోల్తా పడి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్యాంకర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు, అలాగే చుట్టుపక్కల ఉన్న వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్