ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా నేడు, భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్-ఎ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా రెండు జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరుపై
క్రికెట్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడనున్నాయి.