యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేశాడు. వైభవ్ కొట్టిన సిక్సులు
క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాయి. ఇవాళ జరిగిన మ్యాచ్లో ఏకంగా 28 సిక్సులు కొట్టాడు. వైభవ్ కొట్టిన సిక్సుల మోతను పైన వీడియోలో చూసేయండి.