మెదక్ మండలం - Medak Mandal

మెదక్ జిల్లా
విద్యుత్‌ను పొదుపుగా వాడాలి: సీఎం రేవంత్
Oct 10, 2026, 13:10 IST/

విద్యుత్‌ను పొదుపుగా వాడాలి: సీఎం రేవంత్

Oct 10, 2026, 13:10 IST
TG: ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, పరిస్థితులపై శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేశారు. 'సాగు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉంది. కానీ మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్నదాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు.