మెడికో విద్యార్థిని ఆత్మహత్య

55చూసినవారు
మెడికో విద్యార్థిని ఆత్మహత్య
AP: విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న శైలజ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రామ్ నగర్‌కు చెందిన శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువు ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్