నేటి నుంచి అమల్లోకి మెట్రో-ఆర్టీసీ తగ్గిన పాస్ ధరలు

32చూసినవారు
నేటి నుంచి అమల్లోకి మెట్రో-ఆర్టీసీ తగ్గిన పాస్ ధరలు
TG: దీపావళి పండుగ వేళ ప్రయాణికులకు ప్రభుత్వం భారీ ఊరట కలపించింది. తగ్గిన మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మంత్లీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కి, డే పాస్ ధరను రూ.400 నుంచి రూ.275కి తగ్గించారు. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ పాస్ ధరలపై వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పాస్‌లు హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్