కోటి సోమవారం.. ఇవాళ ఈ పని చేయండి!

32చూసినవారు
కోటి సోమవారం.. ఇవాళ ఈ పని చేయండి!
ఇవాళ కోటి సోమవారం. నేడు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఉదయం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలన్నారు. సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించి, మరోసారి ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలన్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్