బాలుడిని కారుతో ఢీకొట్టిన మైనర్లు (వీడియో)

16చూసినవారు
AP: విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో నలుగురు మైనర్లు రెచ్చిపోయారు. అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ.. ఓ బాలుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మైనర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్