ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు

58చూసినవారు
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు
TG: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో దానంపై అనర్హత వేటు వేసింది. దానం కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన దాన్ని పరిగణలోకి తీసుకుంది.

సంబంధిత పోస్ట్