మెట్రోలో ప్రయాణించిన మోదీ-డీకే శివకుమార్ (వీడియో)

71చూసినవారు
బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం నమ్మ మెట్రో పింక్ లైన్ కారిడార్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని స్వయంగా డీకే శివకుమార్‌ను ఆహ్వానించి, ఇద్దరూ కలిసి పచ్చజెండా ఊపి రైలు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం, వారు మెట్రో రైలులో ప్రయాణించి ప్రాజెక్టును పరిశీలించారు. నగరాభివృద్ధిలో కీలకమైన ఈ మెట్రో మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరు అగ్రనేతలు కలిసి పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్