మోదీ నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు: రాహుల్ గాంధీ

31చూసినవారు
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను మోదీ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తన ఫోన్‌ను చూపిస్తూ, అందులోనే మోదీకి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని, ట్యాప్ చేస్తున్న ఆయనకు కూడా ఈ విషయం తెలుసని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్