ఎస్సీవో సదస్సు కోసం కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్లో ఉన్న ప్రధాని నరేంద్ర
మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిద్దరి మధ్య ఇదే తొలి భేటీ. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న
భారత్ వైఖరిని ప్రధాని
మోదీ నొక్కిచెప్పారు.