క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని హైదరాబాద్‌లో 7Padel లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన రాకతో లాంచ్ ఈవెంట్ సందడిగా మారింది. ధోనిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ధోని రాక నగరంలో అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది.