మునగ నూనెతో చర్మానికి అద్భుత ప్రయోజనాలు

5చూసినవారు
మునగ నూనెతో చర్మానికి అద్భుత ప్రయోజనాలు
మునగ నూనె చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా, UV కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ కల్పిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని టైట్‌గా మార్చి, ముడతలను తగ్గిస్తుంది. చర్మంపై మంట, ఎరుపు, వాపు వంటి సమస్యలను తగ్గించి, చర్మాన్ని శాంతపరుస్తుంది. ఈ నూనెను నైట్ సీరమ్, మాయిశ్చరైజర్, ఫేస్ మాస్క్‌లలో కలిపి వాడవచ్చు. ముఖానికే కాకుండా మెడ, చర్మానికి కూడా రాయవచ్చు. అయితే, వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్