అంబానీ మద్దతుదారులపై మస్క్ ఆగ్రహం

6చూసినవారు
అంబానీ మద్దతుదారులపై మస్క్ ఆగ్రహం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత్‌లో స్టార్‌లింక్ లైసెన్స్ రావడంలో జరుగుతున్న జాప్యంపై మరోసారి స్పందించారు. భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మద్దతుదారులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వారు పరస్పర విరుద్ధమైన వాదనలు చేస్తున్నారని విమర్శించారు. స్టార్‌లింక్ రాకతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, తగ్గిన ధరలు అందుబాటులోకి వస్తాయని, ఇది అంబానీ వ్యాపార లాభాలను తగ్గించినా, వ్యాపారం మూతపడదని మస్క్ 'ఎక్స్'లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్