‘ఇడుపు కాయితం’ ఈవెంట్‌లో డ్యాన్స్‌ అదరగొట్టిన నాగదుర్గ

3చూసినవారు
ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇడుపు కాయితం'. ఈ సినిమా డిసెంబరు 11న విడుదల కానుంది. దీనికి సంబంధించి తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం టీజర్‌ను ఘనంగా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నాగదుర్గ వేదికపై డ్యాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సంబంధిత పోస్ట్