
70వ స్కూల్ గేమ్ డిస్టిక్ లెవెల్స్ లో విద్యార్థి ప్రతిభ
అచ్చంపేటలో జరిగిన నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కరాటే సెలక్షన్స్ లో అండర్ 17 బాలికల విభాగంలో వంగూరు మండలానికి చెందిన విద్యార్థిని శృతి విజయం సాధించింది. ఈ నెల 15వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ లో జరిగే ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ లో శృతి పాల్గొననుంది. 70వ స్కూల్ గేమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో ఆమె ప్రతిభ కనబరిచింది. గ్రామ పెద్దలు, పురుగుల యాదయ్య, సర్పంచ్, మాస్టర్ శివ ఆమెను అభినందించారు.


























