Oct 06, 2026, 17:10 IST/
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం
Oct 06, 2026, 17:10 IST
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. నగరంలోని పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు సమాచారం. ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ప్రజలలో ఆందోళన కలిగించింది.