Sep 27, 2026, 14:09 IST/మిర్యాలగూడ నియోజకవర్గం
మిర్యాలగూడ నియోజకవర్గం
ఘనంగా ఆచార్యకొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి బీసీ జెఎసి
Sep 27, 2026, 14:09 IST
మిర్యాలగూడ పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని బీసీ జేఏసీ పట్టణ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాలను సాధించడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.