
మిర్యాలగూడలో విజయదశమి వేడుకలకు ఆహ్వానం
మిర్యాలగూడ పట్టణంలో 28 ఏళ్లుగా నిర్వహిస్తున్న విజయదశమి వేడుకలకు మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణను హిందూ ఉత్సవ సమితి నాయకులు ఆహ్వానించారు. ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో జమ్మి పూజ, క్రాకర్ సేవ, రావణ దహనం నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు యడవల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.



















