Sep 17, 2026, 15:09 IST/
స్కూబా డైవింగ్ చేస్తూ.. ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్
Sep 17, 2026, 15:09 IST
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా, విశాఖపట్నంలోని రుషికొండ బీచ్లో స్కూబా డైవర్లు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సముద్ర గర్భంలో ప్రధాని మోదీ చిత్రాన్ని ప్రదర్శించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.