ఆన్‌లైన్‌లో నాని 'ప్యారడైజ్' మూవీ లీక్!

32చూసినవారు
ఆన్‌లైన్‌లో నాని 'ప్యారడైజ్' మూవీ లీక్!
నాచురల్ స్టార్ నాని నటించిన 'ప్యారడైజ్' సినిమాకు బిగ్ షాక్ తగిలింది. విడుదలైన రెండు రోజులకే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు చిత్ర నిర్మాతలని కోరుతున్నారు. తొలి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.114 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్