నేచురల్ స్టార్ నాని నటించిన 'ప్యారడైజ్' సినిమా ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. నాని పరిచయ సన్నివేశం, మోహన్ బాబు ప్రవేశం, 'ఆయా షేర్' పాట, అనిరుధ్ నేపథ్య సంగీతం బాగున్నాయని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాసేపట్లో LOKAL APP రివ్యూ.