నితిన్‌తో కలిసి స్టెప్పులేసిన నాని (వీడియో)

1చూసినవారు
నితిన్‌ హీరోగా మురళీకాంత్‌ దేవసోత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అలియాస్‌ రుక్మిణీ’ డిసెంబర్‌ 4న విడుదల కానుంది. నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రచారంలో భాగంగా నిర్వహించిన జామ్‌ పార్టీలో నాని, నితిన్‌ కలిసి ‘రుక్కు రుక్కు రుక్మిణి’ పాటకు స్టెప్పులేశారు. ఈ సందర్భంగా నాని.. గతంలో నితిన్‌ నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘నా ఆరంభంలో ఒక పేజీ నీది.. నీ పునఃప్రారంభంలో ఒక పేజీ నాది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్