నేపాల్ వరదలు.. 20 మంది ఏపీ వాసులు గుర్తింపు

11072చూసినవారు
నేపాల్ వరదలు.. 20 మంది ఏపీ వాసులు గుర్తింపు
AP: నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో 20 మంది ఏపీ వాసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. టిబెట్ సరిహద్దులోని కొడారి ప్రాంతానికి సుమారు 145 మంది యాత్రికులు ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని ఖాఠ్మాండు బయలుదేరారు. మంగళవారం అక్కడి నుంచి విమానంలో ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు యాత్రికుల జాబితా ఢిల్లీలోని ఏపీ భవన్ కంట్రోల్ రూమ్‌లో అందుబాటులో ఉంది.

సంబంధిత పోస్ట్