నేపాల్ వరదలు.. 1,300 దాటిన మృతుల సంఖ్య

2చూసినవారు
నేపాల్ వరదలు.. 1,300 దాటిన మృతుల సంఖ్య
నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 1,300 దాటింది. నేపాల్‌ అధికారుల ప్రకారం 1,295 మందికి పైగా మృతి చెందగా, సుమారు 5 వేల మంది ఆచూకీ ఇంకా లభించలేదు. భారత విదేశాంగ శాఖ ప్రకారం.. 275 మంది భారతీయులు గల్లంతయ్యారు. 166 మంది భారతీయులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్