'ప్యారడైజ్' OTT హక్కులు దక్కించుకున్న 'నెట్‌ఫ్లిక్స్‌’

58చూసినవారు
'ప్యారడైజ్' OTT హక్కులు దక్కించుకున్న 'నెట్‌ఫ్లిక్స్‌’
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన ప్యారడైజ్ మూవీ OTT హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్‌’ దక్కించుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 22 తర్వాత OTTలోకి వచ్చే అవకాశముంది. మోహన్ బాబు విలన్‌గా, సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్