అమృత్
భారత్ ఎక్స్‌ప్రెస్ వెర్షన్ 3.0లో కొత్త మార్పులు జరగనున్నాయని కేంద్రం వెల్లడించింది. అమృత్
భారత్ ఎక్స్‌ప్రెస్ వెర్షన్ 3.0లో తొలిసారిగా AC, నాన్-AC కోచ్‌లతో కూడిన మిక్స్డ్ ఫార్మేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ACతో పాటు నాన్-AC కోచ్‌లను ఒకే రైలులో అందుబాటులోకి తీసుకురానున్నారు.