ఆయిల్ పామ్ గెలల ధరలకు కొత్త ఫార్ములా

16చూసినవారు
ఆయిల్ పామ్ గెలల ధరలకు కొత్త ఫార్ములా
తెలంగాణలో ఆయిల్‌పామ్ గెలల ధరల నిర్ణయానికి ప్రభుత్వం కొత్త ఫార్ములాను రూపొందించింది. నికర క్రూడ్ పామ్ ఆయిల్ వెయిటెడ్ యావరేజ్ ధరలో 14.76 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే 2025-26 ఆయిల్ ఇయర్‌లో అప్పారావుపేట ఫ్యాక్టరీ సాధించిన 19.62% సగటు ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియోను ప్రాతిపదికగా తీసుకుంటారు. పామ్ నట్ రికవరీకి 10.10% వెయిటెడ్ యావరేజ్ ధరలో 75.12 శాతాన్ని లెక్కిస్తారు. ఈ రెండు అంశాల ఆధారంగా రైతులకు గెలల ధర చెల్లించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్