ఖాతాల్లోకి కొత్త పెన్షన్ల డబ్బులు

106చూసినవారు
ఖాతాల్లోకి కొత్త పెన్షన్ల డబ్బులు
TG: రాష్ట్రంలో చేయూత పథకం కింద అందిస్తున్న కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 4,75,132 లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్