ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!

80చూసినవారు
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
అక్టోబర్ 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రూ. 3 కోట్లకు పైబడిన బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతీ రోజు ఉదయం 10:10 గంటలకల్లా తమ వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలి. అన్ని శాఖల్లోనూ ఒకే రోజు స్వీకరించే డిపాజిట్లకు ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్