ఏఐ మ్యూజిక్ యాప్ సునో నుంచి కొత్త టూల్

47చూసినవారు
ఏఐ మ్యూజిక్ యాప్ సునో నుంచి కొత్త టూల్
ఏఐ మ్యూజిక్‌ స్టార్టప్‌ సునో యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక పద్యాలు, ప్రసంగాలకు కూడా తగిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఏఐ సాయంతో జోడించుకోవచ్చు. సంగీతంపై శిక్షణ లేని వారు సైతం తమ మాటలు లేదా ఆలోచనలను అందించి సంగీతాన్ని రూపొందించుకునేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. క్రియేటర్లకు ఎంటర్‌టెయిన్‌మెంట్‌ కంటెంట్‌ రూపొందించడంలో మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యమని సునో సహవ్యవస్థాపకుడు మైకీ షుల్మన్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్