మౌంట్ మౌంగనుయ్ వేదికగా
భారత్ తో జరగనున్న ఐదో వన్డే మ్యాచులో NZ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీం
ఇండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని
భారత్ భావిస్తోంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.