నవ దంపతులు ఆత్మహత్య

46చూసినవారు
నవ దంపతులు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.  వివాహం జరిగిన 24 గంటల్లోనే దేశ్‌రాజ్, అనిత అనే నూతన దంపతుల మృతదేహాలు గదిలో ఉరివేసుకున్న స్థితిలో లభ్యమయ్యాయి. ఇది ఆత్మహత్యకు సంబంధించిన ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. ఈ దంపతులు ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్