Oct 02, 2026, 02:10 IST/
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
Oct 02, 2026, 02:10 IST
మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ధర్మాంగాన్ వద్ద సమృద్ధి జాతీయ రహదారిపై వ్యాను, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.