క్విజ్ విజేతలకు పెన్నులు బహుమతి

724చూసినవారు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ఉత్సాహపరిచారు. స్వయంగా పాఠాలు బోధించి, విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు క్విజ్ పోటీ నిర్వహించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు పెన్నులను బహుమతులుగా అందజేశారు.

సంబంధిత పోస్ట్