Sep 22, 2026, 14:09 IST/
హైదరాబాద్లో శుక్రవారం వైన్స్ బంద్
Sep 22, 2026, 14:09 IST
TG: వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం 6 గంటల నుండి శనివారం (సెప్టెంబర్ 26) ఉదయం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.