ఎల్బీఎం పాఠశాలలో బోనాల పండుగ

868చూసినవారు
ఎల్బీఎం పాఠశాలలో బోనాల పండుగ
నిర్మల్ జిల్లా, ముథోల్ మండల కేంద్రంలోని గ్రామంలోని పార్డి - (బి) ఎల్బీఎం పాఠశాలలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం విద్యార్థుల వేషధారణ, పోతరాజుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్