పిచ్చి కుక్కల స్వైర విహారం

1చూసినవారు
పిచ్చి కుక్కల స్వైర విహారం
వేల్పూర్ మండల కేంద్రంలోని కచేర్ ఏరియాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. పలువురిని కరవడంతో తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ మొండి అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్