Sep 07, 2026, 16:09 IST/ఆర్మూర్
ఆర్మూర్
గంగమ్మ ఆలయ వార్షికోత్సవం: భజనతో భక్తుల ఆనందం
Sep 07, 2026, 16:09 IST
వేల్పూరు మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయం వద్ద ఐదవ వార్షికోత్సవం సందర్భంగా, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు సోమవారం భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. భజన కారులు తమ పాటలతో భక్తులను అలరించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు, భజన కారులు పాల్గొన్నారు.