Sep 26, 2026, 13:09 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
ధర్పల్లి ప్రవేట్ పాఠశాల ట్రస్మా నూతన కార్యవర్గం నియామకం
Sep 26, 2026, 13:09 IST
ధర్పల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలల ట్రస్మా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జే. దత్తాద్రి అధ్యక్షుడిగా జీవన్ సెక్రటరీగా,మహేందర్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం విద్యా రంగ అభివృద్ధికి, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కార్యవర్గం, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.