ఈవీఎంలతో బయలుదేరిన అధికారులు

2332చూసినవారు
ఈవీఎంలతో బయలుదేరిన అధికారులు
బోధన్ నియోజకవర్గం ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రితో పోలింగ్ స్టేషన్లకు బయలుదేరుతున్నారు. పోలింగ్ స్టేషన్లకు వారి వారి ఎన్నికల సామాగ్రితో తమకు కేటయించిన పోలింగ్ స్టేషన్ కు వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్