కంపెనీ పేరు: శ్రీ రాఘవేంద్ర ఐ కేర్ & ఆప్టికల్
ధర: ఉచితం
ఫోన్ నెంబర్: 8498932123
స్థలం: బిచ్కుంద, పిట్లం,మద్నూర్,జుక్కల్, నిజాంసాగర్, కొడపగల్, బాన్సువాడ
ఇతర వివరాలు: జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు బిచ్కుంద మండలకేంద్రంలో ఉచిత కంటి పరీక్షలు శ్రీ రాఘవేంద్ర ఐ కేర్ & ఆప్టికల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మీకెలాంటి సమస్యలు ఉన్నా మాకు సంప్రదించండి. మా అడ్రస్ శ్రీ రాఘవేంద్ర ఐ కేర్ & ఆప్టికల్ నంబర్ వన్ ఎటిఎం ప్రక్కన.