ఘనంగా బాలల దినోత్సవం

307చూసినవారు
ఘనంగా బాలల దినోత్సవం
కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోని లచ్చిరాంతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం జరుపుకున్నారు. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి నిర్వహించారు. ఉపాధ్యాయుడు రమేష్ గౌడ్ విద్యార్థులకు నెహ్రూ గురించి, నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రమేష్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్