Sep 04, 2026, 01:09 IST/
హైదరాబాద్లో ఇవాళ మాంసం దుకాణాలు బంద్
Sep 04, 2026, 01:09 IST
TG: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాల మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.