Sep 25, 2026, 08:09 IST/
సీఈసీ జ్ఞానేష్ కుమార్పై సుప్రీంకోర్టులో పిటిషన్
Sep 25, 2026, 08:09 IST
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లో, ఇతర కమిషనర్ల ఆమోదం లేని ఏకపక్ష నిర్ణయాలను రద్దు చేయాలని, పాత 'ఫారమ్ 6'ను పునరుద్ధరించాలని, 13 కోట్ల ఓట్ల తొలగింపుపై సిట్ (SIT) విచారణ జరిపించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఇతర అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఈరోనెట్ (ERONet) సర్వర్ లాగ్లను భద్రపరచాలని పిటిషనర్ అభ్యర్థించారు.